//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అవిశ్వాస చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్...!

Category : politics

పార్లమెంటు ఉభయసభలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం లోక్‌సభలో ఈరోజు చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ చూస్తున తరుణం లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు.

మొదటగా మాట్లాడైన గల్లా మేడం స్పీకర్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తరువాత అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీ లకి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో తన ప్రసంగం కొనసాగుతుంది...

ఈ ప్రసంగం లో భాగం గా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని ఉదాహరణగా తీసుకోని చెప్పిన సమాచారం తో పార్లమెంట్ ఒక్క సారిగా ఆలోచనలో పడింది.