Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'టీ'లో విషం కలిసి నలుగురి మృతి

Posted 3 months ago | Category : national

బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తున్న ఓ బాలిక తెలిసీ తెలియక అందులో పురుగుల మందు కలపడంతో నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన దర్బాంగా జిల్లాలోని బహదూర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గురువారం వెలుగుచూసింది. మృతుల్లో ముగ్గురు పురుషులు ఓ పదేళ్ల బాలిక ఉన్నారు.డీఎస్పీ దిల్‌నవాజ్‌ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అర్చన అనే పదేళ్ల బాలిక కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తూ పొరపాటున అందులో పురుగుల మందు కలిపింది. కుటుంబ సభ్యులందరు ఈ విషం కలిపిన టీ తాగడంతో నలుగురు మృతిచెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దుఖాన్‌ మహ్తో(60), రామ్‌స్వరూప్‌ మహ్తో(65), అర్చన(10), ప్రకాశ్‌మెహ్తోలుగా గుర్తించారు


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే