//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైళ్లలో విమాన తరహా భోజనం..!!

Category : national

రైలు ప్రయాణీకులకు త్వరలో విమాన ప్రయాణీకుల తరహా ఆహారం అందనుంది. అవును. ప్రస్తుతం ఉన్న ఆహార మెనును తీసేసి, ఆ స్థానంలో విమానయాన సర్వీసుల్లో అందిస్తున్న మెనూను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. రైళ్లలో అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణమని సమాచారం.ఆహారంపై రైల్వే బోర్డు నియమించిన రైల్వే కమిటీ ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే, ఆహారపదార్థాలతో పాటు వాటి ధరలూ కూడా పెరగనున్నాయి. దీంతో కొత్త మెనూ 'పిండి కొద్దీ రొట్టె' అనే సామెతలా ఉండబోతోందన్నమాట.

Related News