Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తొలిసారి కొరియా ఓపెన్ సిరీస్‌లో పైనల్ కి సింధు

Posted 5 months ago | Category : sports

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన చైనా క్రీడాకారిణి బింగ్‌జియావో‌‌ను 21-10, 17-21, 21-16 తేడాతో సింధు మట్టికరిపించి టైటిల్‌కి ఒక అడుగు దూరంలో నిలిచింది. హోరాహోరీగా 66 నిమిషాలు పాటు సాగిన ఈ సెమీస్ మ్యాచ్‌లో తొలిసెట్‌ని 21-10తో గెలుచుకున్న సింధుకి రెండో సెట్‌లో మాత్రం గట్టి పోటీ ఎదురైంది. మధ్యలో సింధు పుంజుకున్నట్లు కనిపించినా బింగ్‌జియావో మాత్రం పట్టువిడకుండా రెండో సెట్‌ని 21-17తో దక్కించుకుంది. దీంతో విజేతని నిర్ణయించే చివరి సెట్‌ ఉత్కంఠగా మారింది. సింధు ప్రత్యర్థి‌కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-16తో మూడో సెట్‌ని ముగించి కెరీర్‌లో తొలిసారి కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఫైనల్ చేరింది. ఆదివారం జపాన్ షట్లర్ ఒకుహరతో సింధు ఫైనల్ ఆడబోతోంది.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 5 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 17 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!