//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అలంపూర్ లో అగ్ని ప్రమాదం....

Category : national

కోల్‌కతాః పశ్చిమబంగల్‌లోని హావ్‌డా ప్రాంతంలోని అలంపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలనానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తుంది.