//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ లో మొదలైన భయం..?

Category : politics

జాతీయ స్థాయిలో తనపై కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీ కలవడం విపక్ష నేత జగన్ ని ఇబ్బంది పెడుతుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. Fear started in Jagan

రాష్ట్రంలో ఇప్పటికే ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్న జగన్ కి జాతీయ స్థాయిలో చంద్రబాబు రాహుల్ కలయిక ఇబ్బందిగా మారింది అంటున్నారు. జగన్ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేగంగా కదిలిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు జగన్ బిజెపి తో లాలూచి పడ్డారు అనే అనుమానాల నేపధ్యంలో ఆయన కేసుల విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. Fear started in Jagan

ఇక కేంద్రంలో చంద్రబాబు కనుసన్నల్లో ఉండే ప్రభుత్వం వస్తే మాత్రం జగన్ కి ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయలు వినపడుతున్నాయి కాబట్టి జగన్ లో భయం మొదలైందని అందుకే చంద్రబాబుని ఆ స్థాయిలో విమర్శించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.Fear started in Jagan

Related News