Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పక్క తడుపుతోందని చిన్నారికి వాతలు

Posted 18 days ago | Category : national

చిన్నారులు తమకు తెలియకుండానే రాత్రి వేళల్లో పక్క తడిపేస్తుంటారు అది కామన్ విషయమే.

అయితే, ఆ కర్కశ తండ్రి మాత్రం అదేమీ ఆలోచించకుండా ఆ చిన్నారి శరీరమంతా వాతలు పెట్టాడు. హైదరాబాద్‌లోని తుకారం గేటు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రాజు ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సుజాత ఇళ్లలో పనులు చేస్తుంటుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(8)‌కు రాత్రి వేళ్లలో నిద్రలోనే మూత్రం పోసే సమస్యతో బాధపడుతుంది.

దీంతో రాజు చాలాసార్లు ఆ పాపని హెచ్చరించాడు. అయితే అందరు నూతన సంవత్సర వేడుకల్లో మునిగిన డిసెంబరు 31న తడిచిన దుస్తులతో కనిపించిన చిన్నారిపై ఆగ్రహించిన రాజు.. పప్పు గరిటెను కాల్చి చిన్నారి తొడల భాగం, వెనుక భాగాల్లో వాతలు పెట్టాడు. బాధతో ఆ చిన్నారి ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోలేదు.

ఆ సమయంలో తల్లి సుజాత ఇంట్లో లేదు. బయటి ఇళ్లలో పనులు చేసి వచ్చి, ఆమెకు స్నానం చేయిస్తుండగా చిన్నారి గట్టిగా ఏడ్చింది. కాలిన చోట బుగ్గలు ఏర్పడటంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ సమాచారం బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుకు తెలియడంతో మంగళవారం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి