Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ ఫ్యాన్ పై బ్లేడుతో దాడి చేసిన బాలయ్య ఫ్యాన్

Posted 12 days ago | Category : politics

సంక్రాంతి పండుగకు పోటీమీద హీరోలు సినిమాలు విడుదల చేయడం ఏమో గాని..వాళ్లపై పిచ్చి ముదిరి అభిమానం పేరుతో ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడడంలేదు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ చివరికి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే మొన్న పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు బాలకృష్ణ సినిమా ‘జైసింహా’ విడుదలలైంది.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తాలుకా పురుషోత్తపురంలో అజ్ఞాతవాసి, జై సింహా సినిమాల విషయంలో బాలయ్య, పవన్ అభిమానుల మధ్య మాటామాటా పెరిగింది. ఓవైపు అజ్ఞాతవాసి మరో వైపు జైసింహా ధియేటర్ లలో ఉన్నాయి. అయితే అక్కడ పవన్ అభిమాని హరిశ్చంద్ర..బాలయ్య అభిమాని ఫకీరుకు మధ్య తమ అభిమాన హీరోల గురించి గొడవైంది.

ఇద్దరు మాహీరో గొప్పోడురా అంటే మా హీరో తోపు అని ఒరినొకరు కొట్టుకున్నారు. కొద్దిసేపు చుట్టూ ఉన్నవారు సర్ధి చెప్పడంతో గొడవ ఆపారు. ఆ తర్వాత బాలయ్య ఫ్యాన్ ఫకీర్ ఒక్కసారిగా బ్లేడుతో దాడి చేశాడు. దీంతో హరిశ్చంద్రకు మెడ, చెవి కిందిభాగంలో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పవన్ అభిమానిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ