Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నీచానికి పాల్ప‌డుతున్న ర‌కుల్ ..? అభిమానులు సైతం ఫైర్ ..?

Category : movies

చాలా మంది హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి వ‌చ్చేట‌ప్పుడు చాలా అనుకువ‌గా ఉంటు మంచి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటు మంచి పేరును సంపాదించుకుంటారు. కానీ ..వాళ్ల మ‌న‌సులో మాత్రం పెద్ద ఇండ‌స్ట్రీలోకి వెళ్లాల‌ని ఉంటుంది .అందులో భాగంగా గ‌తంలో చాలా మంది హీరోయిన్ లు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లారు .అయితే ఇంత వ‌ర‌కు భాగానే ఉంది .కానీ ..

అక్క‌డి వెళ్లాక హీరోయిన్ లు అవ‌కాశాల కోసం ప‌డే తాపత్ర‌యం చూస్తుంటేనే మ‌రీ ఇంత‌నా అనే విధంగా ఉంటుంది .ఇక అస‌లు విశ‌ష‌యాల‌లోకి వెళ్తే...ర‌కుల్ కు తాజాగా బాలీవుడ్ ఆఫ‌ర్ ఒక‌టి రావ‌డంతో అక్క‌డికి వెళ్లింది .బాలీవుడ్ కు వెళ్ల‌డం వ‌ర‌కు భాగానే ఉంది కానీ ... అక్క‌డికి వెళ్లి అందాల‌ను ఆర‌బోయడ‌మే కొంత ఓవ‌ర్ గా ఉందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి .ఈ మ‌ధ్య తాజాగా రిలీజైన దేదే ఫ్యార్ దే సినిమాలోని ఒక పాట‌లో ర‌కుల్ ఆర‌బోసిన అందాల‌ను చూసి కొంద‌రు సిని ప్రియులు ఎంజాయ్ చేస్తుంటే ,మ‌రి కొంత మంది మాత్రం ఎంటి ఇది ర‌కుల్ అని అంటున్నారు .

దీని పై ఫైర్ అయిన అభిమానులు.. బాలీవుడ్ లో ఆఫ‌ర్ వ‌స్తే వెళ్ల‌డం వ‌ర‌కు భాగానే ఉంది కానీ ..మ‌రిన్నీ ఆఫ‌ర్ లు రావాల‌ని మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా అని వాపోతున్నారు.ఇంత‌కు ముందుకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లిన ఇలియాన కూడా మొద‌ట్లో సినిమా అవ‌కాశాల కోసం ఇలానే చేసింది కానీ ..సీన్ రివ‌ర్స్ అవ్వ‌డంతో ఇప్పుడు అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటుందని ,నువ్వు కూడా ఇలానే చేస్తే రేపు నీ ప‌రిస్థితి కూడా అలానే అవుతుంద‌ని నెటీజ‌న్లు మెసేజ్ పెడుతున్నారు.

Related News