//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రసిద్ధ శాస్త్రవేత్త మృతి..!

Category : national

ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. ఈ రోజు ఆయన కన్నుమూశారు. స్టీఫెన్ హాకింగ్ వయసు 76 సంవత్సరాలు. చాలా కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమై పోయారు. కదలడానికి కూడా అయన శరీరం సహకరించేది కాదు.

ఆయన కన్నుమూశారని కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. స్టీఫెన్ హాకింగ్స్ తన ఖగోళ సిద్ధాంతాలతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు . బ్లాక్ హొల్స్ ఫై కూడా అయన రీసెర్చ్ చేసారు.