Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ సినీ నటి మృతి..శోక సంద్రం లో సినీ ఇండస్ట్రీ

Category : movies

ప్రముఖ కన్నడ సినీయర్ నటీ ఎల్.వి.శారద కన్నుమూశారు. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఫణియమ్మ, వంశవృక్ష లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు శారద. ఆదిశంకరాచార్య, భూతయ్యనమగతో పాటు పలు కన్నడ సినిమాలలో  ప్రముఖ పాత్రలు పోషించి అలరించారు. శారద మృతి పట్ల శాండిల్‌వుడ్‌కు చెందిన నటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.