//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శాడిస్ట్ రాజేష్ కాదట.. శైలజా అట వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు !!

Category : editorial

నవంబర్ 1వ తారీకు శైలజాని పెళ్లి చేసుకున్న రాజేష్ ఆరోజే ఆ అమ్మాయికి నరకం చూపించదంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

విషయం సీరియస్ అవడంతో రాజేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకోని అతనికి వైద్య పరిక్షలు చేసి చివరికి అతను నపుంసకుడు కాదని రాజేష్ సంసారానికి పనికోస్తాడని తెలుసుకున్న కోర్ట్ అతనికి బైయిల్ మంజూరు చేసింది. ఇక్కడి వరకు కధ బాగానే నడించింది. కానీ రాజేష్ బయటకి వచ్చిన అనంతరం అసలు నిజం బయటపడింది.

ఆ నిజం తెలుసుకున్న పోలీసులే ప్రస్తుతం ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో తలలుపట్టుకొని కూర్చున్నట్లు తెలుస్తుంది. అసలు ఇంతకీ బయటకు వచ్చిన రాజేష్ ఎలాంటి నిజాలు బయటపెట్టాడో చూడాలి…నేను అసలు గదిలో ఆమెను ఇబ్బంది పెట్టలేదు తనే రాగానే నాపైన విరుచుపడింది అలా చెయ్యాలని కోరింది అలా జరగకపోవడంతో మనస్తాపానికి గురై నాపైన నిందలు వేసింది అది తట్టుకోలేక నేను ఆమె పై దాడి చేశాను అని రాజేష్ తెలిపాడు.

ఇక డాక్టర్స్ ఐదురోజుల పాటు 18 రకాల పరీక్షలు నిర్వహించారు రాజేష్ కి చివరికి అన్ని టెస్టులు రాజేష్ కి అనుకూలంగా వచ్చాయి. ఇక ఇందులో రాజేష్ తప్పేమీ లేదని తెలిసింది అది తెలుసుకున్న పోలిసులు తప్పు శైలజదా?లేక రాజేష్ దా అని తేల్చుకోలేకపోతున్నారు. ఇద్దరిలో ఎవరికీ శిక్ష విధించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ శైలజతో పాటు ఆమె బంధువులను విడివిడిగా ప్రశ్నించాలని భావిస్తున్నారు.

ఒకవేళ శైలజ చేసిన మిగతా ఆరోపణలు కూడా నిరాధారం అని తేలితే కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. పాపం రాజేష్ పరువు ఇప్పటికే బజారునపడింది అతని ఉద్యోగం కూడా ఉడింది అంతేకాకుండా శైలజ వల్ల రాజేష్ చాల కోల్పాయాడు దానిపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్థమవుతున్నాడు రాజేష్. శైలజతో పాటు ఆమె బంధువులపైనా కేసు వేస్తానంటున్నాడు రాజేష్. చివరిగా మా పరువు అంత రోడ్డుకేక్కిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజేష్.

అయితే రాజేష్ పై శైలజ తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది తమ కమారైను రాజేష్ చావకొట్టడాన్ని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను రాజేష్ చేతిలో పెడితే ఆమెకు తొలిరాత్రే నరకం చూపించాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేష్‌పై పెట్టిన గృహహింస కేసు నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. రాజేష్ ప్రలోభాలకు గురి చేసి పటుత్వ పరీక్షలో నెగ్గి ఉండచ్చనే అనుమానాన్ని శైలజ తండ్రి వ్యక్తం చేశారు.

‘‘డాక్టర్లు రిపోర్టు ఇవ్వచ్చు మేం నమ్మం. మా అమ్మాయితో రాజేష్ సంసారానికి పనికిరానని ప్రత్యక్షంగా చెప్పాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని శైలజతో ప్రామిస్ చేయించుకున్నాడు. ఆ రోజు నేను గదిలోకి పోయి ఎందుకు ఇలా చేశావు.. అని రాజేష్‌ను నిలదీస్తే అంకుల్ నేనేమి చేయలేదు. ఎంగేజ్‌మెంట్ అయినప్పటి నుంచి సంసార జీవితంపై పుస్తకాలు చదువుతున్నాను అని చెప్పాడు. ఇప్పడు అతను మగాడు అంటే ఎలా నమ్మాలి’’ అని శైలజ తండ్రి మునికృష్ణారెడ్డి అనేక విషయాలను మీడియాకు వివరించారు.