Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో భేటీ

Posted 3 months ago | Category : national

ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాటం భారత్, బంగ్లాదేశ్‌లు మరోసారి ఆదివారం తీర్మానించాయి.

అలాగే బంగ్లాదేశ్‌ అభివృద్ధికి భారత్‌ చేయూతనిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ భరోసానిచ్చారు. సంయుక్త సమాలోచక సంఘం (జేసీసీ) నాల్గవ సమావేశం కోసం రెండు రోజుల పర్యటన నిమిత్తం సుష్మ ఆదివారం బంగ్లాదేశ్‌ చేరుకున్నారు. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో భేటీ అయ్యారు. ‘ద్వేషం, హింస, ఉగ్రవాదాలను ఏ మాత్రం ఊపేక్షించకుండా మన రెండు దేశాలను కాపాడుకోవాలని మేం తీర్మానించాం.ఉమ్మడి సమస్యలపై చర్చించాం. ఆ సమస్యలపై ఉమ్మడిగానే పోరాడుతాం’ అని సుష్మ అన్నారు.మూడు విడతల్లో బంగ్లాదేశ్‌కు భారత్‌ 8 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ అక్కడ చేపడుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు తమ సాయం ఉంటుందని పునరుద్ఘాటించారు. వాయవ్య బంగ్లాదేశ్‌ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం బెంగాల్‌లోని సిలిగుడి, బంగ్లాలోని పర్బాతీపూర్‌ మధ్య పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కోసం పైప్‌లైన్‌ను భారత గ్రాంట్‌ కింద నిర్మించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. రోహింగ్యాలపై కఠినంగా వ్యవహరించి తనకున్న మంచిపేరును చెడగొట్టుకోవద్దంటూ మయన్మార్‌ నాయకురాలు సూచీకి మోదీ సూచించారని సుష్మా అన్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే