//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డబ్బులు కేంద్రానీవి...డబ్బా మాత్రం కెసిఆర్ దీ...

Category : editorial

ప్రతి గ్రామా పంచాయతి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం వే..

"ఉపాది హామీ పథకం "సంబందించిన ప్రతీ రూపాయి కేంద్రం నిధులే...జాతీయ సహకార అభివృద్ధి తరుపునయాదవులకు గొర్రెల పంపిణి...మొత్తం కేంద్రం నిధులే...అక్షరాల 4000 కోట్లు.. కేంద్రానివే...ఇప్పుడు TRS నాయకులూ అందుకుంటున్న.. సబ్సిడీ ట్రాక్టర్ లు 100% కేంద్రం నిధులేనేడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణం లో 24 గంటలు కరెంటు వుంటుంది ఆంటే దానికి కరణం కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కేంద్రం వే..ముద్ర యోజన పథకం కింద బ్యాంకు ద్వారా లాభ పడ్డాచిన్న చిన్న చిరు వ్యాపారుల నిధులు కేంద్రాని వే..అన్నీ కార్పోరేషన్ నిధులు కేంద్రానీవేప్రధాన మంత్రి వికాస్ యోజన కింద ప్రతి మండలం లో"మోడల్ స్కూల్స్" నిధులు 100% కేంద్రం వే..స్వచ్ఛ భారత్ కిందప్రతి మరుగు దోడ్లు.. కేంద్రం నిధులే...ఉజ్వల యోజన కింద...పేద మహిళాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు...100% కేంద్రము నిధులే..బాలింతకు ఇచ్చే 12.000 రూపాయలలో "6000" రూపాయలు కేంద్రానీ వే