Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంత సక్కగున్నావే ‘ అంటూ దుమ్ము రేపుతున్న రాంచరణ్ రంగస్థలం..!

Posted 12 days ago | Category : movies

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రంగస్థలం’.ఈ సినిమా లోని మొదటి పాట కొద్ది సేపటి క్రితమే విడుదల అయింది.

ఇటీవలే విడుదలైన రామ్ చరణ్,సమంత టీజర్స్ సినిమాపై భారీ హైప్ తీసుకురావడంతో ఇప్పుడు అదే ఉత్సాహంతో ఈ సినిమాలోని మొదటి పాటను శివరాత్రి కానుకగా సోషల్ మీడియాలో విడుదల చేసారు.

‘ఎంత సక్కగున్నావే ‘ లచ్చిమి..‘ఎంత సక్కగున్నావే అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది..దేవి శ్రీ సంగీతానికి చంద్రబోస్ అందించిన లిరిక్స్ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు.ఈ పాట విడుదలైన వెంటనే మినిమం గ్యాప్ లో ఆల్బంలోని మిగతా పాటలను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నారని సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చ్ 30న థియేటర్స్ లోకి రానుంది.


శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

Posted an hour ago | Category : movies

  శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

Posted 8 hours ago | Category : movies

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

Posted 9 hours ago | Category : movies

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

Posted 9 hours ago | Category : movies

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

GST వర్మ ఆన్ ఫైర్

Posted 9 hours ago | Category : movies

GST వర్మ ఆన్ ఫైర్

అతిలోకసుందరి అకాల మరణం

Posted 9 hours ago | Category : movies

అతిలోకసుందరి అకాల మరణం

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

Posted 20 hours ago | Category : movies

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

Posted a day ago | Category : movies

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!

Posted a day ago | Category : movies

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!