//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాలుగో టెస్టు తోలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌట్..

Category : sports

భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు చేతులెత్తేశారు. 246 పరుగులకే ఆలౌట్ అయ్యుంది. టాప్ ఆర్డర్ వరసగా ఔటవ్వడముతో కష్టాలలో పడిన ఇంగ్లాండ్ ని మొయిన్ అలీ (40), యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ (65; 120 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నారు. 76 .4 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్‌ 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్స్ తీయగా,పాండ్య ఒక వికెట్ తీసుకున్నాడు.ఇశాంత్, షమీ, అశ్విన్ లు తలా రెండు వికెట్స్ తీసుకున్నారు.