//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెచ్‌ఎంటీలో ఇంజినీర్లు

Category : national

బెంగళూరులోని హెచ్‌ఎంటీ (ఇంటర్నేషనల్) లిమిటెడ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజర్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. -మొత్తం పోస్టులు: 9 -అసిస్టెంట్ జనరల్ మేనేజర్-1, డిప్యూటీ మేనేజర్-1, డిప్యూటీ ఇంజినీర్-5, మార్కెటింగ్ పర్ఛేస్/కమర్షియల్ అసిస్టెంట్-2 -అర్హత: బీఈ/బీటెక్ ఎంబీఏ, సీఏ, బీకాం/బీబీఏ, బీబీఎంలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. -వయస్సు: 28 ఏండ్లకు మించరాదు (పోస్టులను బట్టి వయోపరిమితిలో సడంపు ఉంటుంది) -పే స్కేల్ : డిప్యూటీ ఇంజినీర్‌కు రూ. 16,400 40,500 /-, అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, తదితర అలవెన్స్‌లు ఉంటాయి (మిగతా పోస్టులకు వేర్వేరుగా పే స్కేల్ ఉన్నాయి) -ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.

నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పంపాలి. -దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 30 -వెబ్‌సైట్ : http://www.hmti.com

Related News