Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొద్ది రోజుల్లో ఎన్నికలు....వివాదంలోమోడీ పర్యటనలు

Posted 3 months ago | Category : national

కొద్ది రోజుల్లో గుజరాత్‌ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పదేపదే గుజారాత్లో ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పర్యటనలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఆయన ఇటీవలి కాలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఘోఘో నుండి దక్షిణ గుజరాత్‌లోని దహేజ్‌ల మధ్య తొలిదశ జలయాన ప్రాజెక్ట్‌ అయిన రోరో జలయాన ప్రాజెక్టు ప్రారంభం చేశారు. దీంతో పాటు పశు గ్రాస ప్లాంట్‌, తదితర ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ నెలలో ప్రధాని మోది స్వరాష్ట్రంలో పర్యటించడం ఇది మూడోసారి. మరికొద్ది రోజుల్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున మోదీ పర్యటనలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే