//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భూతలం నుంచి గగనతలం వరకు..

Category : national

ఆమె పుట్టింది,పెరిగింది ఓ సాధారణ పల్లెటూరు. చదివింది ఇంటర్మీడియట్. స్థానిక భాషలో ప్రావిణ్యం తప్ప ఎటువంటి బాషా పరిజ్ఞానంలేదు. అయితే ఏమిటి, ఆమె కన్న కలను సాకారం చేసుకునేందుకు ఇవేవి అడ్డురాలేదు. ఎయిర్ హోస్టెస్ కావాలనే తన అభిలాషను సాకారంచేస్తూ విజయం సాధించింది మౌనిక.

మహారాష్ట్రలోని పండర్ పూర్ గ్రామంలో జన్మించింది. ఎయిర్ హోస్టెస్ కావాలనే తన లక్ష్యం కోసం హైదరాబాద్ కు వచ్చింది. నగరంలోని "ఫ్లైఎయిర్ శిక్షణ సంస్థ"లో చేరి పట్టుదలతో శిక్షణను పూర్తి చేసింది. ఏదాడిలోనే ఆంగ్లం నేర్చికుని, మొదటి ప్రయత్నంలోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సాధించింది. గురువారం శిక్షణా కేంద్రం అధిపతి 'సయ్యద్ అబ్దుల్ జబ్బార్' పూర్వ ఎయిర్ హోస్టెస్ వింధ్య, పైలెట్ ఇర్ఫాన్ లు ఆమెను ఘనంగా సత్కరించారు.