Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వీళ్ళా హోదా సాధించేది..!

Posted 16 days ago | Category : politics

ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిందని, ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తో పాటు టీడిపి,వైసీపీ ఎంపీ లు కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే ఎంపీ లను కేంద్రం ఎంత ఘోరంగా చూస్తుందో పార్లమెంట్ సాక్షి గా మరో సారి ఋజువు అయ్యింది.

కనీసం టీడిపి ఎంపి లను కలవడానికి కూడా ప్రధాన మంత్రి యిష్టత చూపించలేదు. తాజాగా తెలుగుదేశం ఎంపీలు అందరినీ కలవడానికి మంగళవారం ఉదయం 11గంటలక ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు.

అపాయింట్ మెంట్ సమయం ఆసన్నం అయ్యేసరికి ప్రధానిని కలిసే ఛాన్స్ కేంద్రమంత్రి సుజనా చౌదరికి మాత్రమే వచ్చింది. మిగిలిన ఎంపీలు ఎవ్వరినీ లోనికి పంపలేదు. సుజనా ఒక్కరే ప్రధానిని కలవడానికి లోనికి వెళ్లారు. మిగిలిన ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలోనే ప్లకార్డులతో నిరసనలు తెలియజేస్తూ ఉండిపోయారు.

తెదేపా ఎంపీలను అంటరానివారు లాగా కలవడానికి కూడా ఇష్టపడకుండా కేంద్ర సర్కారులోని పెద్దలు అహంకారంతో వ్యవహరించడం ఈ రెండురోజుల్లో ఇది మూడో అనుభవం.ఆదివారం నాడు చంద్రబాబునాయుడు ఎంపీలతో సమావేశం ఉన్న సమయంలో ఆగ్రహావేశాలతో అందరూ స్పందిస్తున్న సమయంలో చంద్రబాబుకు ఫోన్ చేసిన రాజ్ నాథ్ సింగ్ ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయం తీసుకోవద్దంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఎలా చూసినా సరే, తెలుగుదేశం ఎంపీల మొర వినడానికే కేంద్రానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. వారి స్పందన ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఇంకా వేచిచూసే ధోరణిని చంద్రబాబునాయుడు ఏ ఆశతో, లేదా ఏ భయంతో అనుసరిస్తున్నారో అర్థంకావడం లేదని ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 7 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 8 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 9 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !