//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Category : business national

అమెరికా సిరియా విమానాశ్రయంపై క్షిపణి దాడి చేయడంతో ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై పడింది. నిన్న తారాపధంలోకి దూసుకెళ్లిన మార్కెట్ సూచీలు నేడు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ ఫై 221 పాయింట్ల నష్టంతో 29,707 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 9,198 వద్ద ముగిసింది.