Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాజ్‌మహల్ చుట్టూ డ్రోన్లు ఉపయోగిస్తే జైలుకే...!

Posted 13 days ago | Category : national

తాజ్ మహల్ ప్రపంచం లోని వింతలలో ఒకటి.నిత్యం తాజ్ మహల్ చూడడనికి వేలాది మంది వస్తూవుంటారు.దాని లో భాగంగా తాజ్ మహల్ రక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రపంచ వారసత్వ సంపదగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న తాజ్ మహల్ దరిదాపుల్లో డ్రోన్లను ఉపయోగించిన వారిని జైలుకు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. తాజ్ మహల్ చుట్టుపక్కల డ్రోన్లను ఉపయోగిస్తే వారిపై నేరపూరిత అభియోగాలను నమోదు చేస్తామని వారు హెచ్చరించారు.

డ్రోన్లను వాడొద్దంటూ ఇప్పటివరకు చేస్తున్న హెచ్చరికలు పర్యాటకులు పట్టించుకోనందు వల్లే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని వారు చెబుతున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాదిలో సుమారు 20 సార్లు తాజ్ మహల్ చుట్టూ డ్రోన్లను గుర్తించారు. అయితే వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.

ఆగ్రా నగర ఎస్‌పీ కున్వార్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ తాజ్ మహల్ చుట్టూ డ్రోన్లను ఉపయోగించే వారిపై ఐపీసీలోని సెక్షన్ 287 , సెక్షన్ 336 సెక్షన్ 337 సెక్షన్ 338 కింద కేసు నమోదు చేస్తామని ఎస్‌పీ చెప్పారు. భద్రతా కారణాల వల్లే తాజ్ మహల్ చుట్టూ డ్రోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నామని ఆయన తెలిపారు.

కొత్త నిబంధనల గురించి అతిథులకు వివరించాలంటూ హోటళ్ల యజమానులు వారి సంఘాలకు తెలియజేస్తున్నాం అని ఆయన చెప్పారు. మరోవైపు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే తాజ్ మహల్ చుట్టూ ఎవరూ డ్రోన్లను వినియోగించకుండా అడ్డుకట్ట వేయగలమని సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ బ్రిజ్ భూషణ్ అభిప్రాయపడ్డారు.


అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 6 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 7 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

Posted 9 hours ago | Category : national

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

Posted 9 hours ago | Category : national

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

దివికేగిన ‘అతిలోకసుందరి’! Sridevi Passes Away

Posted 12 hours ago | Category : national

దివికేగిన ‘అతిలోకసుందరి’!  Sridevi Passes Away

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted a day ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted a day ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted a day ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted a day ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 2 days ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌