//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాంచెస్టర్ కన్సర్ట్ దాడిలో అందమైన వాళ్లు చనిపోయారు....ట్రంప్.

Category : world

మాంచెస్టర్ కన్సర్ట్ లో జరిగిన ఆత్మాహుతి దాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా స్పందించారు. ఈ దాడిని ఖండించిన ట్రంప్ 'ఇందులో అనేక మంది అందమైన యువ అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్యానించారు. దుష్ట పరాజితులు వల్ల అమాయక జనం హత్యకు గురైనట్లు ఆయన కామెంట్ చేశారు.ఆత్మాహుతి దాడికి పాల్పడిన వాళ్లను రాక్షసులు అని అనలేమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే వాళ్లు దాన్ని ఇష్టపడుతారని అదో గొప్ప పేరుగా వాళ్లు భావిస్తారన్నారు. దాడికి పాల్పడినవాళ్లను తాను పరాజితులుగా చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రక్తపాతాన్ని మన సమాజం సహించబోదన్నారు. వికృత ఐడియాలజీని నిర్మూలించాలని ట్రంప్ ఆకాంక్షించారు'.

Related News