Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పళ్ళు ఊడి పోయాయని ఆట పట్టించిన భర్త : విషం తాగిన్ భార్య !

Posted 2 months ago | Category : national

సరదాగా భార్యను ఆటపట్టించడమే అతడు చేసిన నేరమైంది. మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో జరిగిందీ ఘటన. ఇండోర్‌కు చెందిన డాక్టర్ నళిన్ పాట్నీ స్కిన్ స్పెషలిస్ట్. అతని భార్య సోనా దంత సంబంధ సమస్యతో బాధపడుతుండడంతో ఇటీవల ఆమెను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమెకు ముందు పన్ను పాడైందని, దానిని తొలగించి కొత్తది అమర్చాల్సి ఉంటుందని దంత వైద్యుడు చెప్పాడు.

పన్ను పాడైన విషయంపై భార్య సోనాను నళిన్ ఆటపట్టించడం మొదలుపెట్టాడు. వైద్యుడు ముందు పన్ను తొలగించిన రోజున ఫొటో తీసి వాట్సాప్‌లో పెడతానని, దానికింద ‘ నా భార్య ముసలిదైపోయిందని, పళ్లు ఊడిపోయాయని’ కామెంట్ రాస్తానని సరదాగా ఆటపట్టించాడు.

దీంతో మనస్తాపానికి గురైన సోనా గదిలోకి వెళ్లి కాసేపటి తర్వాత బయటకు వచ్చి తాను విషం తాగానని చెప్పడంతో భర్త విస్తుపోయాడు. వెంటనే తేరుకున్న నళిన్ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !