//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ‌హేష్ కోసం ఈ భామ ఏం చేస్తుందో తెలుసా..?

Category : movies

సొంత ఇండ‌స్ట్రీ శాండిల్‌వుడ్‌ను కాద‌ని టాలీవుడ్‌కు ప్రిఫ‌రెన్స్ ఇస్తుంది Rashmika. క‌న్న‌డ ప్రాజెక్ట్స్ వ‌దులుకుని మ‌రీ తెలుగు సినిమాల‌కే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలా అని టాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలేవీ లేవు. మ‌రి Rashmika టాలీవుడ్‌కే ఎందుకు ఫిక్స్ అయిపోయిన‌ట్టు..?Do you know what Rashmika do for Mahesh babu ?

2018 Rashmika కు చాలానే ఇచ్చింది. ఛ‌లో, గీత గోవిందం చిత్రాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. దేవ‌దాసులో నానితో జోడీ క‌ట్టింది. ప్ర‌స్తుతం నితిన్‌తో న‌టించేందుకు రెడీ అవుతోంది. మ‌రో వైపు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి డియ‌ఱ్ కామ్రేడ్ అనే మూవీ చేస్తోంది. ఈ రెండు చిత్రాల కోసం ర‌ష్మిక టాలీవుడ్‌కే ప‌రిమితం కావాల్సిన అవ‌స‌రం లేదు. అలా అని, శాండిల్‌వుడ్‌లో సినిమాల‌ను వ‌దులుకోవాల్సిన ప‌నీ లేదు. మ‌రి ర‌ష్మిక ప్లానేంటి..? Do you know what Rashmika do for Mahesh babu ?

సుకుమార్‌, Maheshbabu కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే చిత్రం మార్చి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించుకోబోతుంది. ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్‌కు అవ‌కాశం ఉంది. ఒక హీరోయిన్‌గా ఇప్ప‌టికే కైరా అడ్వాణీ అవ‌కాశం అందుకుద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతుంది. సెకండ్ హీరోయిన్ రోల్ కోసం ర‌ష్మిక‌ను సంప్ర‌దిస్తున్నార‌ట‌. మ‌హేష్‌తో మూవీ ఆఫ‌ర్ కోస‌మే ర‌ష్మిక క‌న్న‌డ చిత్రాల‌ను వ‌దులుకుంటుంద‌ట‌.Do you know what Rashmika do for Mahesh babu ?