//single page style gallary page

Do you know the management of the AB de Villiers team in the South Africa team

Category : sports

Click here to read this article in Telugu

దక్షిణాఫ్రికా జట్టు లో రచ్చ మొదలైంది..... ఏబీ డివిలియర్స్ జట్టులోకి వస్తానన్న వద్దంటున్న మేనేజ్మెంట్.... ఎందుకో తెలుసా...?

క్రికెట్ ప్రపంచ కప్ మొదలైన వేళ....ఈ మహా సగ్రమమ్ లో టైటిల్ ఫేవరెట్ గా నిలవాల్సిన జట్టు కాస్త. మొత్తం టోర్నీ నుంచే నిష్క్ర మించెలా కనిపిస్తున్నది. ఇందుకు కారణాలు చూస్తే జట్టులో సమ తుల్యమైన ఆటగాళ్ళ కొరత స్పష్టంగా కనిపిస్తుంది.ఇప్పుడు అదే ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది.ఇప్పటికే ఆ జట్టు ఏమిటో మీకు అర్థం అయ్యి ఉండవచ్చు..... అదే దక్షిణాఫ్రికా టీమ్. ఈ జట్టు పేరు చెప్పగానే ప్రపంచంలోని ప్రతి ఒక క్రీడాభిమాని ఎంత గానో ఇష్ట పడే ఆటగాడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ గుర్తుకు వస్తాడు. అంతటి ప్రపంచ అత్యుంతమ ఆటగాడు క్రికెట్ కి గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. అలాంటి ఆటగాడు లేని లోటు ప్రస్తుతం ఆ జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆ జట్టు లీగ్ దశలోనే ఘోరమైన ఓటములు చవి చూడల్సి వస్తోంది.

ఒక్క మ్యాచ్ గెలవడం కోసం తీవ్ర ఆపసోపాలు పడుతోంది. ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న ఆ జట్టు ప్రస్తుతం వరుస ఓటములతో ప్రపంచకప్ నుంచే నిష్ర్కమించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ సమయంలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ లో ఓ అలజడి మొదలైంది.అదే మిస్టర్ 360 డివీలియర్స్ జట్టులోకి వస్తాడా లేదా అని. అయితే తాజా సమాచారం ప్రకారం డివిలియర్స్ టీమ్ లోకి వస్తానని అంటున్న సౌతాఫ్రికా టీం మాత్రం వద్దంటోంది. దానికి గల కారణాలను తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫా డుప్లెసిస్ వెల్లడించారు.దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఈ సందర్బంగా మాట్లాడుతూ .....సరిగ్గా ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు రోజు అంతా సిద్ధమయ్యాక డివీలియర్స్ తనకు ఫోన్ చేసి జట్టులోకి వస్తానని చెప్పాడని.. అంతా సిద్ధమైన వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లో చాలా ఆలస్యం అయిపోయిందని చెప్పానని డుప్లెసిస్ వివరించారు.తాను ఆలస్యంగా స్పందించడం వల్లే డివిలీయిర్స్ ను జట్టులోకి తీసుకోలేదని డుప్లెసిస్ అభిప్రాయపడ్డారు.

అయితే డివిలీయర్న్ తీసుకుందామని కోచ్ సెలెక్టర్లతో మాట్లాడి 99శాతం ఒప్పించే ప్రయత్నం చేశానని డుప్లెసిస్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. అయితే అది వీలుకాకపోవడతో తనతో కూడా డివిలీయర్స్ మాట్లాడడం మానేశాడని డుప్లెసిస్ వివరించాడు.అయితే ఈ నేపధ్యంలోనే సఫారీల ఓటమిపై ఆ దేశ అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. డివిలియర్స్ జట్టులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. డివిలీయర్స్ ను ఎందుకు తీసుకోలేదని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా పోయేది ఏముంది తనను వెనక్కి పిలవాలని అంత డిమాండ్ చేస్తున్నారు. అందుకే కెప్టెన్ డుప్లెసిస్ అసలు సంగతిని తెలిపి విమర్శకుల నోళ్లు ముయించే ప్రయత్నం చేశారు. చూడాలి మరి ఈ విషయం పై దక్షిణాఫ్రికా టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో...

Cricket World Cup etc. ... This is the title of the team that will be the title favorite in the Maha Sagram. The whole tournament seems to be exhausting. The reason for this is the scarcity of players in the squad is obvious. Now it's a big problem for the team. You may have already understood what the team is doing ... the South African team. When the team is named, the player who knows every player in the world will be reminded of Mr. 360 AB divishers. All the world's best player has banned the world cricket fans to say goodbye to cricket. Such a player's deficit is currently evident in that team. That is why the team has to face deadly losses in the league stage.

It's getting too hot to win a match. The team that was once stronger is now stepping up the World Cup with successive losses. But at this point there was a tragedy in the South African cricket team. Whether or not the same would come to the 360 360 team of the team. According to the latest information, the South African team is coming to the Divisional Team. South Africa captain Duplexis said on the sidelines that ... When the team was ready for the day before the announcement of the World Cup, the De Villiers told him he would come to the team and it was too late to make such a decision. Duplexis Explained Taken out of the squad due to respond to the global diviliyirs duplesis said.

But DuPlesis said that he had tried to persuade the coach selectors to take the divillary and make a 99 percent concession. Duplexis explained that he had stopped talking to him even after he could not do it. But in the backdrop of this, the fans of the country are deeply upset about the defeat of Safaris. There's a lot of criticism that the divishers were not in the team and why the divishers were not taken into account. What is there yet to be demanded to call him back? That is why Captain Duplexis made the effort to convey critics' words. See how the South African Team responds to this issue ...