//single page style gallary page

Do you know the cost of the introduction of Charan and NTR?

Category : movies

Click here to read this article in Telugu

చరణ్, ఎన్టీఆర్ ల ఇంట్రడక్షన్ కి ఖర్చు ఎంతో తెలుసా.?

దర్శకదీరుడు రాజమౌళి సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్,ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్లు హైలైట్ గా నిలుస్తాయి.సినిమా ఎలా ఉన్నా వీటితో లాగించేస్తాడు రాజమౌళి. ప్రొడ్యూసర్స్ తో దాదాపు చాలా ఖర్చు వీటిపై పెట్టిస్తాడు.అది చిన్న సినిమా అయినా కానీ.ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోస్ ని పెట్టి మల్టీ స్టారర్ తీస్తున్నాడు అంటే ఇంకా ఏ రేంజ్ లో ఖర్చు పెడతాడో మనం ఆలోచించవచ్చు.ప్రస్తుతం రాజమౌళి తీసే #RRR లో హీరోస్ పరిచయ సన్నివేశాలకే నలభై కోట్లు కేటాయించేసాడు.ఇద్దరు హీరోస్ అంటే రామ్ చరణ్,ఎన్టీఆర్ ల పరిచయ సన్నివేశాలు అదిరిపోయేలా వుంటాయట.

ఫ్యాన్స్ కి ఈ సీన్స్ చుస్తే పూనకాలే అంట.ఇంట్రడక్షన్ సీన్ కోసం రాజమౌళి చాలానే కష్టపడుతున్నాడు.రాజమౌళి మీద పూర్తి నమ్మకంతో ప్రొడ్యూసర్స్ కూడా ఏమి అనలేని పరిస్థితి.ఇంట్రడక్షన్‌ సీన్లకే ఒక మీడియం రేంజ్‌ హీరో సినిమా బడ్జెట్‌ పెట్టిస్తున్నాడంటే ఆ సీన్లు ఇక ఏ రేంజ్‌లో వుంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే.ఈ లెక్కన ఇద్దరినీ కలిపే ఇంటర్వెల్ సీన్ కోసం ఎంత ఖర్చు పెట్టారో? ఇక ఈమూవీకి 300 కోట్లు అవుతుందని ముందే ప్రకటించారు.కానీ ఇప్పుడు అది 400 కోట్లు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.వచ్చే ఏడాది 2020 లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

In the Rajamouli films, the hero's introduction sequence, interval scene and climax scene are highlighted. Producers with a short film about the most cost pettistaduadi kaniippudu were among the heroes of the star-box multi-starrer picks would cost in the range of what we have yet to take Aish alocincavaccuprastutam #RRR the forty million sannivesalake ketayincesaduiddaru Heroes Heroes is the introduction of the Ram The introductory scenes of Charan and NTR are about to fade.

Fans have to watch these scenes. Rajamouli is working hard for the introduction scene. Aish on the full belief that the producers did not even know what a medium range paristhitiintradaksan sinlake hero of the film's budget pettistunnadante vuntayo imagine the scenes of the range in terms of both kastamei connecting the interval scene for the names, how much to spend? The movie has already been announced to be 300 crores , but it is not surprising that it is now 400 crores. The film is slated for release in 2020 next year.