//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణాలో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసా..?

Category : state politics

తెలంగాణ‌లో టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అల్ల‌ల్లాడిపోతుంది. రెండు నెల‌ల నుంచి ఎదురు చూస్తోంది. చంద్ర‌బాబు ఎప్పుడు సై అంటే అప్పుడు దూక‌డానికి. చంద్ర‌బాబు కూడా వ్యూహాత్మ‌కంగా.. కాంగ్రెస్ మాట ఎత్త‌కుండా టీఆర్ఎస్ లేవ‌కుండా కొట్టేందుకు స్కెట్ రెడీ చేసుకుంటున్నాడు.ఇంత‌కీ తెలంగాణ‌లో టీడీపీ స్కోప్ ఎంత‌..? బ‌ల‌మెంత‌..?  గెల‌వ‌బోతున్న సీట్లు ఎన్ని..? Do you know TDP win how many seats in telangana 2019 elections?

అయితే, తెలంగాణ టీడీపీ కింగ్ మేక‌ర్ అవుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. అలాగ‌ని, క‌ర్ణాట‌క‌ల కుమార‌స్వామి అయిన‌ట్టు టీడీపీ వారు సీఎం అవుతార‌నుకోవ‌డం లేదు. ఇక్క‌డ అస‌లు విష‌యం ఏమిటంటే..?  టీడీపీ ఓట్ల‌ప‌రంగా కింగ్ మేకరే. అందులోనూ, ఇప్ప‌టికీ టీడీపీకి 20 ల‌క్ష‌ల‌కు పైగా ఓటు బ్యాంకు ఉంద‌ని అంచ‌నా.  కాకపోతే, ఆంధ్రావాళ్లు మొత్తం క‌లిపి మొత్తం కోటికి పైగా ఓట్లు ఉన్నాయంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, వారిలో ఎంత మంది టీడీపీకి ఓటు వేస్తార‌న్న‌దే అస‌లు పాయింట‌.Do you know TDP win how many seats in telangana 2019 elections?

కాకోతే, ఇక్క‌డ పాయింట్ ఏమిటంటే..?  పొత్తులో ఈక్వేష‌న్స్ ఎలా ఉంటాయో చూడాలి. కూక‌ట్‌ప‌ల్లి, శేర్లింగంప‌ల్లి వంటి చోట్ల ఎవ‌ర్ని నిల‌బెడ‌తారు..?  మ‌హ‌మోటానికి పోయి కాంగ్రెస్‌కు వ‌దిలేస్తే..? అలా కాంగ్రెస్‌కు వ‌ద‌ల‌కుండా టీడీపీ బ‌లాన్ని అంచ‌నా వేయ‌గ‌లిగి సీట్లు తీసుకుంటే మాత్రం 20 కాదు.. 25 ల‌క్ష‌ల ఓట్లు ప‌డిగే అవ‌కాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.Do you know TDP win how many seats in telangana 2019 elections?

Related News