Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వామ్మో ఒక్క రాత్రికి ఇంత రేటా .....

Category : movies

హీరోయిన్స్ సినిమాల్లో పగలనకా... రాత్రనకా.... కష్టపడతారు కానీ ఇయర్ ఎండ్ వచ్చింది అంటే ఫుల్ గా ఎంజాయ్ చేయాడానికి రెడీ అయ్యిపోతారు. ఎంజాయ్ అంటే మనలాగా డబ్బులు ఇచ్చి కాదండి డబ్బులు తీసుకుని స్టెప్పులు వెయ్యడానికి రెడీ అవుతారు. దీని కోసం వారం ముందు , వెనక కూడా షూటింగ్ లేకుండా ప్లాన్ చేసుకుంటారు కథానాయికలు. సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఒక్క రాత్రిలో సంపాదించి బ్యాంకు బాలన్స్ లను నింపేస్తారు. స్టార్ హీరోయిన్స్ కి ఎంత ఇవ్వటానికైనా వెనకాడరంటే వాళ్ళ డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నార్త్ , సౌత్ లో కూడా క్రేజ్ ఉన్న సన్నీ లియోన్ ఆ రాత్రికి అక్షరాలా 2 కోట్లు ఆర్జిస్తుందట. ఒక సౌత్ స్టార్ హీరోయిన్ రెమ్యూనిరేషన్ కంటే ఎక్కువ మొత్తం అది. ఇక స్వింగ్ జరా అంటూ బొంగరాలు తిప్పిన మిల్కీ బ్యూటీ కూడా కోటి పైనే తీసుకుంటుందట. అలాగే రకుల్ , మెహరీన్ , హంసా నందిని , శ్వేతాబసు ప్రసాద్ లాంటి యాక్ట్రెస్ 10-50 లక్షలు పుచ్చుకుంటారట. సో , మీ దగ్గర డబ్బులు ఉండటమే ఆలస్యం.....

Related News