Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అలా తాకితే లైంగిక వేధింపని అనలేం!

Posted 3 months ago | Category : national

ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది.అనుకోకుండా ఓ మహిళను తాకితే దాన్ని లైంగిక వేధింపుగా నిర్ధారించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని సీఆర్ఆర్ఐ (సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) మాజీ శాస్త్రవేత్తపై లైంగిక వేధింపులు జరిగాయని దాఖలైన కేసులో జస్టిస్ విభు భక్రూ విచారణ జరిపి, తీర్పును వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆరోపణలు వచ్చిన ఉన్నతోద్యోగి, తన సహోద్యోగినిని తాకిన మాట వాస్తవమేనని, కానీ అప్పటి పరిస్థితుల్లో దాన్ని వేధింపుగా భావించడం లేదని స్పష్టం చేశారు. కంపెనీలు, కార్యాలయాల్లో పని చేసుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పొరపాటున ఒకరిని ఒకరు తాకే అవకాశాలున్నాయని, అంతమాత్రాన ప్రతి విషయాన్నీ లైంగిక వేధింపుగా భావించలేమని, అయితే, మహిళలపై వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేనని వ్యాఖ్యానించారు.

కాగా, ఏప్రిల్ 2005లో తనను సహోద్యోగి తాకాడని ఆరోపిస్తూ, ఓ మహిళా సైంటిస్టు ఫిర్యాదు చేయగా, ఈ కేసు విచారణకు వచ్చింది. సదరు మహిళ ల్యాబ్ లో పనిచేస్తుంటే వచ్చిన ఉన్నతోద్యోగి చెయ్య పట్టుకుని పక్కకు లాగి, శాంపిల్స్ ను కింద పడేసి, రూము నుంచి బయటకు నెట్టాడు. సదరు అధికారి ఆమె పనిని అడ్డుకున్నాడే తప్ప, లైంగికంగా వేధించలేదని, ఇలా ఫిర్యాదు చేయడం సరికాదని మహిళా సైంటిస్టును న్యాయమూర్తి మందలించడం గమనార్హం. 


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !