//single page style gallary page

District Collector a.md Imtiaz inspected the social welfare boys' college dormitory in Machavaram.

Category : politics

Click here to read this article in Telugu

మాచవరంలోని సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎ. ఎండి. ఇంతియాజ్.

విద్యార్థులతో ముఖాముఖి. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.మళిక సదుపాయాలుపై ప్రత్యేక దృష్టి సారించారు.బాలుర వసతి గృహం ప్రాంగణంలో పలు భవనాలు నిరుపయోగంగా ఉండటంతో సద్వినియోగం తీసుకునేలా ప్రణాళికలు చేస్తామన్న కలెక్టర్.పరభుత్వం ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్ సాంఘిక సంక్షేమ వసతిగృహం తనిఖీ ప్రాముఖ్యత సంతరించుకుంది.సటడీ రూం, మరుగుదొడ్లు, భవనంలోని పలు విభాగాలను సందర్శించారు.తరచూ తనిఖీకు స్వయంగా వస్తానని తెలిపారు.విద్యార్థులు కృష్ణా విశ్వవిద్యాలయంలో తరగతులు సరిగా నిర్వహించటంలేదని కలెక్టరుకు విద్యార్థులు వివరించారు. వైస్ చైర్మనుతో మాట్లాడి తరగతులు జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

Interviews with students. Students have been asked questions. Grocery facilities , special attention sarincarubalura dormitory on campus, superfluous, since many of the buildings to take advantage of the contingency plans kalektarparabhutvam threaten to check the s command to the collector of the social welfare hostel only santarincukundisatadi importance bathroom, toilets, various sections of the building itself would Unverified sandarsincarutaracu Tell Students told the collector that the students were not conducting classes properly at Krishna University . Talked to the Vice Chairman and assured him that the classes would be held.