//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాకపుట్టిస్తున్న దిశా పాఠాని ఫోటో...

Category : movies

దిశా పాఠాని" సోషల్ మీడియాలో మంచి పాపులారిటి ఉన్న హీరోయిన్. సినిమాలు తక్కువగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా దివాలి సందర్భంగా ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఈ భామ. ఈ ఫోటోలో కేవలం ఆమె బ్రాతోనే దర్శనం ఇచ్చింది.

చేతిలో దీపం పట్టుకుని సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నా సరే బ్రాతో కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫోటోని చూస్తున్న అభిమానులు అయితే దిశా ఇంత హాట్ గా ఉన్నావ్ ఏంటి ఒక సెల్ఫి ఇవ్వు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఒక్క ఫోటో తో ఆమె ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సిని జనాలు కూడా ఈ భామ ఫోటో మీద కామెంట్లు పెడుతున్నారు.