//single page style gallary page

Disa Patani Heat in the Inner Ware Promotions

Category : movies

Click here to read this article in Telugu

ఇన్నర్ వేర్ ప్రమోషన్స్ లో పిచ్చా హీట్ ఎక్కిస్తున్న ....... దిశా పటానీ

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులు చాలా బ్రాండ్స్ కి అంబాజిడర్లు గా ఉన్నారు....? వారందరు ఎన్నో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు...? ఒక్కో స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే కనీసం అరడజను కు పైగా బ్రాండ్స్ నీ వారు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఎవరైనా హాట్ హీరోయిన్ దిశా పటాని లాగా చేయగలిగారా...? ఆమె ప్రమోషన్ చేస్తున్న బ్రాండ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెగ ఆరాటపడుతోంది. కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ ఇన్నర్ వేర్ కొనుక్కుంటారు. ఇంతగా ఒక బ్రాండ్ ను పాపులర్ చేసినందుకు దిశా పటానిని ఐ.ఎస్.బీ వారు.. ఐఐఎం అహమ్మదా బాద్ వారు ఈ కేస్ స్టడీగా తీసుకొని విద్యార్థులకు ఇన్నర్ సీక్రెట్లు వివరించాలి. బ్రాండ్ అంబాజిడర్ ఎలా ఉండాలి అనే విషయం దిశాను చూసే అందరూ తెలుసుకోవాలి...!ఇక్కడ మనం గమనిచాల్సిన విషయం ఏంటంటే ఇన్నర్ వేర్ కు బ్రాండ్ అంబాజిడర్ గా వ్యవహరించడం చాలామందికి నామోషీ.. కొందరికి ఎంబరాసింగ్ గా ఉంటుంది. కానీ దిశా మాత్రం దానిని ఒక ప్రవాహం లా.. ఓ పవిత్రమైన కార్యం లాగా చేపట్టి సోషల్ మీడియాను ఒక్కింత షేక్ చేస్తోంది.

ఆ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా మారోసారి కాల్విన్ క్లెయిన్ టీ షర్ట్.. అండర్ వేర్ ధరించి ఓ మోడరన్ ఖజురహో శిల్పం లా అదిరిపోయే పోజిచ్చింది. ఒక తెల్లటి బెడ్ పై మోకాళ్ళపై పడుకుని వయ్యారంగా కూర్చుంది. దిశా కూర్చున్న పోజును జస్ట్ చూస్తేనే నెటిజనులకు వెయ్యి వోల్టుల షాక్ తగిలేలా ఉంది. బ్లాక్ డ్రెస్ కావడంతో చాకొలేట్ కలర్ శరీర వర్ణం మరింతగా మెరిసిపోతూ తెగ టేముట్ చేస్తుంది.ఫేషియల్ మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉండడంతో ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది.ఈ ఫోటో దెబ్బకు నెటిజనుల దిమాక్ ఖరాబ్ అయిపోయిందనీ చెప్పాలి. జస్ట్ నాలుగు గంటల్లోనే 1.5 మిలియన్లకు పైగా లైకులు కొట్టి ఇన్నర్ వేర్ భామకు తమ అభిమానం స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. ఫర్హాన్ అఖ్తర్ సాబ్ గారి గర్ల్ ఫ్రెండ్ షిబాని దండేకర్ కూడా ఫిదా అయ్యి రెండు ఫైర్ ఎమోజిలు పెట్టింది. ఇక సాధారణ నెటిజనులు హాటెస్ట్ గర్ల్ ఇన్ ది వరల్డ్..... స్టన్నింగ్ & గార్జియస్.... బ్లాక్ ఇన్నర్ వేర్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ ఆమె కామెంట్లు పెట్టారు. కానీ ఈ ఎక్స్ పోజింగ్ చూసి ఒకరికి కోపం వచ్చి "నువ్వు జన్మలో బాగుపడవు" అని మరో రకంగా కామెంట్స్ పెట్టీ మరి కోపం విలకపోసారు

Many celebrities in the Bollywood film industry are the amazizers for many brands ...? They are promoting many brands ...? At least one hundred and a half brands are being promoted to you if they take each star heroine. But can anyone do something like hot heroine direction? The tribe is delighted to bring her brand worldwide to the promotion brand. Calvin Klein Buy Inner Wear The ISBs are now doing a brand for popularizing a brand. IIM Ahmad Baad is taking this case as a case study to explain the inner secrets of the students. Everyone should see what the brand ambassador should be ... to see where we are to see the brand ambassador of Inner Wear to Nomashi for many people. But the direction is that it is a stream. It's like a sacred task and shakes social media.

As part of the brand promotions, a newly-made Calvin Klein Tea Shirt was wearing underwear and a modern Khajuraho sculpture. On a white bed lying on the knees and sitting down. If you look at the seated pose, you can have a shock of a thousand volts. Chocolate color body color becomes more glowing and tattoos make the black dress. Facial makeup also looks perfect as it looks like an international model. In just four hours, 1.5 million likes have been stripped by their favorite of Inner Ware. Farhan Akhtar Saab's girlfriend Shibani Dandekar was also fond of two fire emoji. And the most beautiful of the hottest girl in the world ..... Stunning & Gorgeous .... She's commented that the black inner is beautiful. But this exposure is angry with someone and says, "You're not going to be born in love", another kind of words Petty and angry