Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ ని చెప్పుతో కొడితే లక్ష రూపాయలు ! : దర్శకుడి సంచలన ప్రకటన

Posted 2 months ago | Category : national

పద్మావతి మీద బీజేపీ నాయకులు చేస్తున్న రాజకీయంతో రామ్ సుబ్రమణియన్ అనే దర్శకుడికి చిర్రెత్తుకొచ్చింది. పద్మావతి హీరోయిన్ దీపికాపదుకోన్ తలను నరికితే పది కోట్ల రూపాయలు ఇస్తానన్న బీజేపీ లీడర్ కు కౌంటర్ గా రామ్ కూడా ఓ ఆఫర్ ప్రకటించిండు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీదకు చెప్పు లేదా బూటు విసిరిన వాళ్లకు లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానన్నాడు. బీజేపీ తయారుచేస్తున్న న్యూ ఇండియా కల్చర్ ఇదే అన్నాడు.

అలాగే మరో వైపు భారత ప్రధాని మోడీ ఒక తుగ్లక్ అని …అతని పాలన పిచ్చి తుగ్లక్ పాలనని మరిపిస్తుంది అని …దేశం లో ప్రస్తుతం సూపర్ ఎమర్జెన్సీ నెలకొని ఉన్నదని అన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇండియా టుడే నిర్వహించిన ఒక సదస్సు లో మాట్లాడిన మమత బెనర్జీ నరేంద్ర మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు

బెంగాల్ కి రావాల్సిన పెట్టుబడులకి ఆయన అడ్డు పడుతున్నారు అని …పెట్టుబడి పెట్టటానికి వస్తున్న వారిని మోడీ భయపెడుతున్నారు అని విమర్శించారు మమత. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు అన్నీ పెండింగ్ లో పెట్టి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మోడీ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !