//single page style gallary page

Did you call Kalyan Ram's mother Tarak

Category : movies

Click here to read this article in Telugu

కళ్యాణ్ రామ్ తల్లి గారిని తారక్ ఏమని పిలుస్తారో తెలుసా....?

తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారకరామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే ఆయన గొప్పతనం ఆయన ఉన్నతి ఎంతో విశిష్టమైనది. అటు సినిమాల్లో,ఇటు రాజకీయాల్లో ఆయన ముద్ర ఇప్పటికీ ఎప్పటికీ చెరిగి పోనిధి.అలాంటి అన్నగారు రాజకీయాల్లో కి అడుగుపెట్టిన తొలినాళ్ళ నుంచి ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఒక కొడుకు గానే కాకుండా ఓ బాధ్యత కలిగిన నాయకుడికి విశ్వాస మైన శ్రేయోభిలాషి లా ఆయన పనిచేశారు. అందుకే నందమూరి హరికృష్ణ మొదటి వివాహానంతరం. మరో యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన దానికి ఏ మాత్రం అడ్డు చెప్పకుండా వారి వివాహాన్ని దగ్గరుండి జరిపించి..... ఎటు వంటి గొడవలు,వివాదాలు రాకుండా ఉండేందుకు గాను ఓ ప్రజా నాయకుడిగా కులానికి మతానికి తావు ఇవ్వకుండా మతాంతర వివాహం జరిపించి.తన మనవడికి స్వయాన తన పేరే పెట్టీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని చెరదిసారు.

అయితే ఇదంతా గతం....నిజానికి హరికృష్ణ రెండో వివాహం పై మొదటి నుంచి కూడా ఆ కుటుంబంలో ఒక్కింత వ్యతిరేకత ఉండేది. మొదట్లో పెద్ద భార్య కి, చిన్న భార్యకు అసలు పడేది కాదు.అంతే కాకుండా నందమూరి హరికృష్ణకు ప్రాణ పదమైన వారు ఆయన కుమారులు. అందుకే ఆయన ముందు నుంచి వారి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా చూస్తూనే వచ్చారు. అలాగే వారి పిల్లలైనా జానకిరామ్, కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ లు తండ్రి మర్యాద కు కాపాడుతూ ఆయన ఆజ్ఞాను సారం మెలుగుతూ వచ్చారు. ఈ నేపధ్యంలోనే జానకిరామ్ అకాల మరణం తరువాత ఆ కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి మరింత అనుబంధం పెరిగింది కొడుకు పోయిన భాద నుంచి కొంత కాలం వరకు కోలుకోలేక పోయారు హరికృష్ణ. ఈ విషయాన్ని గమనించిన ఆయన కొడుకులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నీ అండగా ఉంటూ ఆయనకు కొడుకు పోయిన లోట్ లేకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.ఈ సమయంలోనే హరికృష్ణ గారు కూడా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసింది.

ఈ సమయంలోనే తమ కుటుంబంలో ఎలాంటి చీలికలు లేవని నిరూపించేందుకు గాను అటు కళ్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో విధాల ప్రయత్నిస్తూ... హరికృష్ణ గారు లేని లోటు తెలీకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు.తమ తండ్రి మరణం తరువాత తమ తల్లుల్లు పడుతున్న బాధ పై వారు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో కళ్యాణ్ రామ్ తల్లినీ పెద్దమ్మ అని సంబోధిస్తూ... భర్త మరణం తర్వాత ఆమె పడుతున్న బాధ నేపథ్యంలో తారక్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తమ తండ్రి అయిన హరికృష్ణ గారి మరణంతో తాను,తన అన్న కళ్యాణ్ రామ్ ఎంతో కుమిలి పోతున్నామని తారక్ చెప్పుకొచ్చాడు. తమ తల్లుల భాద తమకంటే ఇంకా ఎక్కువగా ఉందని, ఆ సంఘటన తరువాత వాళ్ళు ఇంకా కోలుకోలేక పోతున్నారని ఆయన స్పష్టం చేశారు.తన తండ్రిలాగే తాను సంపూర్ణ జీవితాన్ని పొంది తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకోవడం విశేషం.

Nandamuri Tarakarama Rao does not specifically say in Telugu states, because he is great and he is the most important. His impression is still in politics and in politics. Nandamuri Harikrishna is the one who gave him all the help and assistance from the early years of his career. He served as a trustee of a responsible leader rather than a son. That is why Nandamuri Harikrishna is the first marriage. To marry another young woman, they did not interfere with their marriage and did not interfere with any kind of controversy, like a public leader to give religion to the caste.

But it's all in the past .... Actually Harikrishna's second marriage has been the only opposition in the family. Initially it was not for a bigger wife, little wife, but also his sons, Nandamuri harkrishna. That is why he has come up from the front of us without any conflict. As well as their children, Janakiram, Kalyan Ram, Jr. NTR, surrendered to his father's grace and came to his command. In this backdrop, Harikrishna was unable to recover from the death of his son after the untimely death of the junior NTR family with the family after a sudden death. His son Kalyan Ram, junior NTR's father observed the matter and took care of his son's absence. It was at this time that Harikrishna was also dead.

Kalyan Ram and Jr. NTR are trying hard to prove that there is no split in their family at this time ... they are coming back to the family without the lack of heartache. They are also worried about the suffering of their father after their father's death. Kalyan Ram's mother is a baby girl in a promotion of a movie ... husband's death Tarak has expressed deep regret in the wake of her subsequent suffering. Tarak said that he and his elder brother Kalyan Ram had been kissing in the death of their father Harikrishna. He said that their mothers are more than they are and that they are not able to recover after the event. Like his father, he had a full life and prayed to the Goddess that he wants to give his children a good life.