Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రామ్ గోపాల్ వర్మ ని తన భార్య ఎందుకో వదిలేసిందో తెలుసా ..?

Category : movies

రామ్ గోపాల్ వర్మ ఈయన పేరు వింటే కొత్త మంది శాడిస్ట్ అని ,ఇంకొంత మంది గ్రేట్ డైరెక్టర్ అని ,ఇంకొందరు చాలా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ అని అంటారు ,రాంగోపాల్ వర్మ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మరో ప్రభంజనమే సృష్టిస్తున్నాడు ,రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకొందాం అదేంటో కాదు రాంగోపాల్ వర్మ భార్యా పిల్లలు గురించి ,

రామ్ గోపాల్ వర్మ భార్య పేరు రత్న కుమార్తె రేవతి ,రామ్ గోపాల్ వర్మ భార్య సంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చింది కనుక కుమార్తె అయినా రేవతి ని సంప్రదాయం గానే పెంచింది ,రష్యా లో mbbs చదివించింది ,రత్న ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పలేదు , రేవతి మాత్రం చాల సార్లు వర్మ పై సోషల్ మీడియా లో విబేదించింది ,రేవతి పెళ్లి కి కూడా వర్మ గెస్ట్ లానే వచ్చాడు .

వర్మ తన భార్య గురించి ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ప్రస్తావించాడు ..నాకు మంచి భార్య దొరికింది కానీ నా భార్య కి మంచి భర్త దొరకలేదు అన్నాడు ,దీని బట్టి చూస్తే తెలుస్తుంది వర్మ భార్య ఎంత గొప్ప వ్యక్తిత్వం కలదో ,సాధారణంగా వర్మ ని చూస్తే ఎవరైనా అనుకొంటారు వర్మ behaviour వల్లనే రత్న విడాకులు తీసుకోండి అని ,కానీ వర్మ మాత్రం నాకు గజ్జల్స్ అంటే ఇష్టం లేదు మా ఆవిడా రాత్రి సమయం లో గజ్జల్స్ ప్లే చేసేది అందువల్లనే ఆమెకు విడాకులు ఇచ్చానంటూ చెప్పుకొచ్చాడు ,కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే వర్మ కి రంగీలా సినిమా ఊర్మిళ తో ఎఫైర్ ఉండేది,ఏ విషయం అప్పట్లో సోషల్ మీడియా లో చాలా కాలం బజ్ గానే ఉండిపోయింది ,వీరిద్దరూ ఒకటి గా ఉండటం చూసి వర్మ భార్య ఊర్మిళ చెంప పగుల గొట్టి వెళ్లిపోయిందట ,ఇదే విడాకులకు అసలు కారణం ,ఇదండీ మన rgv కి తన భార్య విడాకులు ఇవ్వడానికి అసలు కారణం ...