Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ధోనీపై బెన్‌స్టోక్స్ కామెంట్స్

Posted 9 months ago | Category : sports

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు ధోని ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆటగాడుగా, సారథిగా అతడు సాధించిన విజయాలే ధోని ప్రతిభకు కొలమానం. కానీ ఐపీఎల్-10 ప్రారంభానికి ముందు పుణె యాజమాన్యం ధోనిని కెప్టెన్సీ బ్యాధ్యతలనుండి తొలగించడమే కాకుండా ధోని పై విమర్శలు కూడా చేశాడో ఓ సహయజమాని. కానీ ధోని వాటి పట్టించుకోకుండా, జట్టుకు విలువైన సలహాలు ఇస్తూ, ముంబయితో జరిగిన క్వాలిఫైయర్-1 లో విలువైన పరుగులు చేసి జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించి తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.

ఇప్పుడు ధోనిపై ప్రశంశల వర్షం మొదలైంది. తాజాగా పుణె జట్టు సహచర ఆటగాడు, ఈ ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడు బెన్‌స్టోక్స్ ట్విటర్ వేదికగా చేసిన ఓ ట్విట్ ధోనీ రేంజ్ ఏంటో పుణెకు తెలిపింది. "ధోని గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా వెళ్లొచ్చు. ఏ సలహాలైనా తీసుకోవచ్చు. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. అతడి క్రికెట్‌ పరిజ్ఞానం ప్రత్యేకం. ఫీల్డింగ్‌ కూర్పుపై అతడికి గొప్ప పట్టు ఉంది. స్మిత్‌ మా కెప్టెన్‌ అయినప్పటికీ.. ధోనీనే ఈ విషయంలో అత్యుత్తతమని అతడికి కూడా తెలుసు. ఫీల్డింగ్‌ ఏర్పాట్లపై ధోనీతో మాట్లాడే అతను నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని వివరించాడు.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 17 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 9 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 9 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 13 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!