ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11 సీజన్ కి రంగం సిద్ధం కానుంది 7th ఏప్రిల్ న ప్రారంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై తో చెన్నై తలపడనుంది .ఈ మ్యాచ్ కి వకండే స్టేడియం వేదిక కాన్నుంచి .
రెండు సవసరాల గ్యాప్ తరువాత తిరిగి వచ్చిన csk మీద అభిమానులు చాల అసలు పెట్టుకున్నారు ప్రాంచెజ్ కూడా బాగా ధీమా గానే ఉన్నారు csk రెండు సార్లు టైటిల్ మరో 4 సార్లు రన్నర్స్ గా నిలిచింది csk ఆడిన 8 సీసన్స్ కి కెప్టెన్ గా ఉన్న మహేంద్రసింగ్ ధోని మరో సరి నడిపించనున్నాడు సౌత్ ఆఫ్రికా తో జరిగిన సిరీస్ లో ఫినిషర్ తిరిగొచ్చాడు ముఖ్యంగా టి 20 మ్యాచ్ లు అద్భుతంగా ఆడిన ధోని ఇప్పుడు csk కి ఏ ప్లేస్ లో బ్యాటింగ్ చేస్తాడనిదే హాట్ టాపిక్ ధోని వికెట్ కీపింగ్ చేనై బలమని చెపొచ్చు అలాగే మురళి విజయ్ ,సురేష్ రైనా ,బ్రేవో జట్టు లో చేరుకున్నారు మొదటిసారి పసుపు తీర్ధం తీసుకుంటున్న సీనియర్ ఆటగాళ్లు వాట్సన్ ,హర్భజన్ ధోనితో జతకలిసి గురువారం రాత్రి ప్రాక్టీస్ సెక్షన్ లో పాల్గున్నారు ఈ సందర్బంగా చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ని వేదికగా అభిమానులకు వీడియో పంపుతూ
#how s that for a cool off drive ?
అంటూ అభిమానులను హురుతాలు ఊపేసింది మరో పది నిమషాల్లో మరో వీడియొ పెట్టిన csk
#get that ball back from the car parking please !
అంటూ ధోని కష్టసాధ్యమైన షాట్ తో బంతిని స్టేడియం దాటించిన వీడియొ పంచుకున్నారు .దీంతో అభిమానులు ధోని ఊపు చూస్తుంటే మూడో సరి టైటిల్ సాదించేలాగానే ఉన్నాడంటూ తెగ సంబరపడుతున్నారు