Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పీటర్సన్‌ ప్రశ్నకి ధోనీ కౌంటర్

Posted a year ago | Category : sports

గురువారం పుణె-ముంబయిల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌, మహేంద్రసింగ్ ధోనీలు స్టేడియంలో నవ్వులు పూయించారు.ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన పీటర్సన్‌, పుణె ఆటగాడు మనోజ్ తివారితో మైక్రోఫోన్‌లో సంభాషించాడు. ఈ సమయంలో తాను ధోనిని ఓ ప్రశ్న అడగలనుకుంటున్నాని అన్నాడు. సంభాషణలో భాగంగా ధోనీని ఉద్దేశించి పీటర్సన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ‘ధోనీ కంటే తానే గొప్ప ఆటగాడిని’ అని ఈ మాటలను ధోనీకి చేరవేయాలని తివారిని పీటర్సన్‌ కోరాడు. ఈ సంభాషణ అంతా ఓవర్‌ మధ్యలో ఉండటంతో, కొంత సమయం తరువాత వెళ్లి పీటర్సన్‌ చేసిన వ్యాఖ్యలను ధోనీకి తెలిపాడు. అది విన్న ధోనీ ఓ చిరునవ్వు నవ్వుతూ "నువ్వే నా తొలి టెస్టు వికెట్‌ కదా" అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. వెంటనే పీటర్సన్‌ నవ్వులు చిందిస్తూ ధోనీని పొగిడాడు. 2011లో భారత్‌ టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్ళింది. ఈ సిరీస్ లో బౌలింగ్ చేసిన ధోనీ కెవిన్‌ పీటర్సన్‌ వికెట్‌ తీసుకున్నాడు. అందుకనే ధోనీ అలా ‘నువ్వే నా తొలి టెస్టు వికెట్‌ కదా’ అని అన్నాడు.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 17 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 9 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 9 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 13 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!