Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీలోకి ధోనీ..అక్కడ నుండి నుంచ ఎమ్మెల్యేగా పోటీ?

Category : sports

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బీజేపీ పార్టీ లో చేరుతున్నట్టు వార్తలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తరువాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వస్తాడని సండే గార్డియన్ పత్రిక సంచలన ప్రకటన ప్రకటించింది.ధోని అది వారమే 38 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్ లాస్ట్ మ్యాచ్ ఈ మెగా టోర్నీ తర్వాత ఎప్పుడైనా సరే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి రాజకీయాల్లోకి వస్తున్నారు

అని కొన్ని ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.జార్ఘండ్ లో 2014 లో జరిగిన అసెంబ్లీ లో బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది ఆ పార్టీ నేత రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాడు. ప్రస్తుతం బీజేపీ పాలన పై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలా అయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని ధోని క్రేజ్ వాడుకోవాలని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.యువతని ముఖ్యంగా తమ వైపు తిప్పుకోవడానికి ధోని పేరుని తెరమీదకు తెస్తున్నారని వాదన వినిపిస్తుంది . ధోని