Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం బాధ్యతలు అప్పగిస్తున్నారా ?

Category : politics

ధర్మవరం ఏమ్మెల్యే సూర్యనారాయణ పార్టీ మారటం తో ఆ నియోజక వర్గ బాధ్యత చంద్రబాబు నాయుడు పరిటాల శ్రీరామ్ కు అప్పగించే వేలు వుంది అని పార్టీ నేతలు అంటున్నారు .సూర్య నారాయణ బీజేపీ లో చేరడంతో అక్కడ టీడీపీ పార్టీ ని సంరక్షించడం కోసం పార్టీ నాయకుడిని నియమించాలి అని ఈరోజు పార్టీ సమావేశం జరిగింది .

ఈ సమావేశం లో పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు , పరిటాల సునీత తో పాటు పలువురు ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు .ధర్మవరం బాధ్యతలు స్వీకరించేందుకు పలువురు నేతలు ఆసక్తి గా వున్నా , చాల మంది నేతలు పరిటాల శ్రీ రామ్ కి మొగ్గు చూపారు .ఈ అంశం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు .

Related News