//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డేరా బాబా ఏడుపు నాటకం

Category : national

ఈ బాబా చాలా మందికి దేవుడు తో సమానం. తనను నమ్మినవారినే మోసం చేయటంతో కటకటాల పాలయ్యాడు. 2002 వ సంవత్సరంలో నమోదయిన రేప్ కేసులో అడ్డంగా దొరికిపోయి 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసిన అగత్యం ఎదుర్కోవలసి వచ్చింది.

తన సానుభూతి పరులు తనని కాపాడతారు అనే ఆశ కూడా గల్లంతవడంతో ఈ బాబా కి ఏడుపు తప్ప ఇంకా ఏమి మిగలలేదు. ఆఖరి ప్రయత్నం గా జడ్జి ని వేడుకున్నప్పటికీ ఈ బాబా జైలు శిక్ష తప్పించుకోలేక పోయాడు. అల్లర్లు సృష్టించి హంగామా చేసి తప్పించుకుందామనుకున్న ప్రయత్నాలన్నీ విప్పలం అవడంతో ఈ బాబా తన మిగిలిన జీవితం జైలు లో గడపటానికి సిద్దమయ్యాడు.మిగిలిన బాబాలు తమ ప్రవర్తన సరిగా లేని పక్షంలో ఏమి జరుగుతుందో డేరా బాబా సోదాహరణం గా తెలియచెప్పారు.