Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డేరా బాబాతో హనీప్రీత్‌ నగ్నంగా ఉండటాన్ని చుసిన భర్త

Posted 5 months ago | Category : national

అత్యాచారం కేసులో 20 ఏళ్ళ జైలు శిక్షకు గురైన డేరా బాబాగా పేరొందిన గుర్మీత్‌ రామ్ రహీం సింగ్ పాల్పడిన అకృత్యాలు ఒకొక్కటి వెలుగులోకి వేస్తూ దేశ ప్రజలను నివ్వెర పరుస్తూ ఉండగా, అతని పెంపుడు కుమార్తె గా హల్ చల్ చేస్తున్న  హనీప్రీత్‌ గురించి కూడా విభ్రాంతి కలిగించే అంశాలు తెలుస్తున్నాయి. వారిద్దరి మధ్య ఉన్న బంధం తండ్రి-కుమార్తె బంధం కాదని, వివాహేతర సంబంధం అని స్వయంగా ఆమె మాజీ భర్త హనీప్రీత్‌ సింగ్‌ మాజీ భర్త విశ్వాస్‌ గుప్తా వెల్లడించారు.

గుర్మీత్‌, హనీప్రీత్‌లు ఏకాంతంగా, నగ్నంగా, అభ్యంతరకర స్థితిలో ఉండడం తాను చూశానంటూ విశ్వాస్‌ ఆరోపించాడు. వారి శృంగారం తన కంట పడటంతో  బాబా అనుచరులు తనను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని, దానైతో తనకు  అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని చెప్పారు. 

ఆశ్రమంలో  డేరా బాబా భార్య, పిల్లలు సహితం ఎక్కడ పడితే అక్కడ సంచరించలేరు. కేవలం హనీప్రీత్‌ మాత్రమే ఎక్కడైనా, ఎప్పుడైనా సంచరిస్తూ, అందరిపై పెత్తనం చేస్తున్నారు. చివరకు జైలు, పైసా ఆమె సహచర్యం తనకు అత్యవసరం అంటూ బాబా కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. 

విశ్వాస్‌ గుప్తా కూడా ఒకప్పుడు గుర్మీత్‌ అనుచరుడే కావడం గమనార్హం. గుర్మీత్‌ సూచన మేరకే  హనీప్రీత్‌తో విశ్వాస్‌ గుప్తాకు 1999లో వివాహం జరిగింది. తామిద్దరి మధ్య గల వివాహేతర సంబంధంపై  ఎక్కడైనా మాట్లాడితే చంపేస్తానంటూ గుర్మీత్‌ బెదిరించాడని పేర్కొన్నారు. దానితో  తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆయనపై కేసు పెట్టారు. ఫలితంగా గుర్మీత్‌ దేశంలోని పలు చోట్ల విశ్వాస్‌పై చెక్‌ బౌన్సింగ్‌ కేసులు పెట్టాడు.

గుర్మీత్‌తో కలిసి తాము అనేక ప్రాంతాలకు తిరిగామని, హనీతో కలిసి తాను నిద్రించేందుకు కూడా బాబా అనుమతించేవారు కాదని విశ్వాస్‌ చెప్పారు. ధనిక కుటుంబంలో పుట్టిన విశ్వాస్‌పై హనీ ప్రీత్‌ వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో వారిద్దరి బంధానికి బీటలు పడ్డాయి. ప్రస్తుతం విశ్వాస్‌ మరో వివాహం చేసుకొని పానిపట్‌లో ఉంటున్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 2 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే