Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జయలలితది అనారోగ్యం కాదు.. ఆమెపై దాడి జరిగింది !

Posted a month ago | Category : national

జయలలిత అస్వస్థతకు గురయ్యే అవకాశమే లేదని, ఆమెపై కచ్చితంగా దాడి జరిగి ఉంటుందని జయలలిత మేనకోడలు దీప అనుమానం వ్యక్తం చేశారు.

జయ మృతిపై వేసిన నిజనిర్ధారణ కమిటీ ఎదుట గురువారం హాజరైన దీప ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత అస్వస్థతకు గురయ్యే అవకాశమే లేదని ఏకసభ్య కమిషన్‌కు తెలిపినట్టు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరడానికి ముందు రోజు రాత్రి 9 గంటల వరకు జయ చురుగ్గా పనిచేశారని, అంతలోనే ఒక్కసారిగా ఎలా అస్వస్థతకు గురవుతారని ప్రశ్నించారు.

జయ పై దాడి జరిగి ఉండవచ్చని దీప అనుమానం వ్యక్తం చేశారు. గతేడాది సెప్టెంబరు 22న అపోలో ఆసుపత్రిలో చేరకముందు జయ ఆరోగ్యంగానే ఉన్నారని దీప పేర్కొన్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారించాలని డిమాండ్ చేశారు.

జయలలితకు సుదీర్ఘకాలంగా వంట చేస్తున్న రాజమ్మను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. జయ నివసించిన పోయెస్ గార్డెన్‌తో సంబంధంలేని ఆరుగురు వ్యక్తులు ఆరోజు ఇంట్లో ఉన్నట్టు ఆమె పొరిగింటి వ్యక్తి ఒకరు తనకు చెప్పారని, కాబట్టి ఈ విషయంపై విచారణ చేపట్టాలని కమిషన్‌ను కోరినట్టు దీప పేర్కొన్నారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి