Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరోసారి ముంబయి మారణహోమానికి ప్లాన్... దావూద్

Posted 4 months ago | Category : national

ఓపక్క ప్రకృతి వైపరీత్యాలు.. మరోపక్క మానవ తప్పిదాలతో ఒకటి తర్వాత ఒకటిగా దేశ ఆర్థిక రాజధాని ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇవి సరిపోనట్లు తాజాగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబయిలో మరో మారణహోమానికి కుట్ర పన్నాడు అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు అందర్నీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముంబయిలో అల్లకల్లోలం సృష్టించే పనిలో భాగంగా దావూద్ గ్యాంగ్ స్కెచ్ గీసిందని దాన్ని పోలీసులు గుర్తించటంతో వారి ప్లాన్ కొంత భాగం బయట పడిందని చెబుతున్నారు. అతని అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా తాజాగా దాడులు చేయాలని దావూద్ ఇబ్రహీం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దావూద్ అనీస్ ల మధ్య ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయటం ద్వారా కుట్ర కోణం బయటకు వచ్చిందంటున్నారు.

దావూద్ కుట్రతో అలెర్ట్ అయిన ముంబయి పోలీసులు తాజాగా ఎనిమిది మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముంబయి మారణహోమానికి సంబంధించిన సమాచారం కాస్త బయటకు వచ్చింది. దాయాది పాక్ లో ఉంటున్న నరరూప రాక్షసుడు దావూద్ ముంబయిని గతంలోనూ బాంబులతో దద్దరిల్లిపోయేలా చేశారు. వందలాది మంది ప్రాణాల్ని తీశాడు. తాజాగా మరోసారి మారణహోమానికి ప్లాన్ చేశారన్న మాట ఇప్పుడు ముంబయి ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే