//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

Category : sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ సత్తా చాటుకోవాలని అనుకుంటుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా సన్‌రైజర్స్‌ని చిత్తుగా ఓడించి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలని భావిస్తోంది.బలా బలాలు చుస్తే రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి.

Related News