//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెల్ఫీలకు ఇంత క్రేజా..?

Category : world

సామాన్య జనం ఎక్కడానికి కూడా భయపడే భవంతుల మీదకు ఎక్కి వెరైటీ ఫోజులతో సెల్ఫీల దుమ్ము దులిపేస్తోంది. రష్యాకు చెందిన ఏంజిలా నికోల్యూ అనే భామ సెల్ఫీల హొయలు పోతోంది. ‘డేర్‌డెవిల్’ అని ఫాలోవర్స్ అందరూ పిలుచుకునే ఈ యువతి రిస్కీ సెల్ఫీలకు పెట్టింది పేరు.ఈ ఇద్దరు యువతులను చూస్తే చాలు మహిళలకు సెల్ఫీలంటే ఎంతటి మోజో ఇట్టే అర్థం అవుతోంది. ఈమె ఒక్కో సెల్ఫీని చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఏంజిలాకు 4 లక్షల 59వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే పాపులారిటీ కోసం ఇలా రిస్క్ చేస్తున్నా తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని ఈ మోడల్స్ చెబుతున్నారు. వామ్మో సెల్ఫీలకు ఇంత క్రేజా....మీరు మాత్రం ఇలాంటి సెల్పీలు ట్రై చేయకండి.