//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉత్కంఠ రేపుతున్న మూడు రాష్ట్రాల ఫలితాలు..!

Category : politics

ఈ రోజు మధ్యాహ్నం లోపల మొన్న జరిగిన మూడు రాష్ట్రాల ఫలితాలు రానున్నాయి.ఈ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది.ఈ ఎన్నికల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది.

త్రిపుర రాష్ట్రము లో ప్రభుత్వ ఏర్పాటు దిశ గా బీజేపీ ముందు సాగుతుంది.మిగిలిన రెండు రాష్ట్రాలలో బీజేపీ అంత ప్రభావం చేపలేకపోతుందని చెప్పాలి.ఒక్క త్రిపుర లో మాత్రమే పూర్తీ మెజారిటీ తో ముందుకు సాగుతుంది.

నాగాలాండ్‌ లో కూడా బీజేపీ కి ఇప్పుడిప్పుడే ఆధిక్యత వస్తుంది, అక్కడ అధికార పార్టీ అయిన నాగా పీపుల్స్ ఫ్రంట్ ,బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నటు కనిపిస్తుంది. ఒక్క మేఘాలయ లో మాత్రమే కాంగ్రెస్ ముందువరుస లో వుంది.అక్కడ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని పూర్తిగా చూపిస్తుంది.మిగతా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ తన పట్టును పూర్తిగా కోల్పోయింది.ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఫై చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Related News