Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంబరాలు చేసుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలి...!

Posted 13 days ago | Category : politics

ఈ మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని టీడీపీ ,వైసీపీ కి చెందిన ఎంపీ లు నిరసనలు వ్యక్తం చేసారు.అంతవరకూ బాగున్నా సమావేశాలు ముగిసాక టీడీపీ ఎంపీలు ఇక్కడకు వచ్చి ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్‌ నేత తులసీరెడ్డి ప్రశ్నించారు.

ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంబరాలు చేసుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఐదేళ్లలో ఏపీకి 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిందని, అయితే ఇప్పటివరకు రూ. 12,700 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఏపీకి చేస్తున్న అన్యాయంలో బీజేపీ పాపమెంతో టీడీపీది కూడా అంతే ఉందని ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యమనే సంగతి మర్చిపోకూడదని తెలిపారు. టీడీపీ తన పాపాలను బీజేపీ మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ఎన్టీఏలో భాగస్వామి అయిన టీడీపీ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రపోతోందన్నారు.

మీరు సన్మానం చేపించుకోవాలంటే ఏపీకి ప్రత్యక హోదా తీసుకు వచ్చి చేపించుకోవాలని చురకలు అంటించారు. గతంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం బాగా సహాయం చేస్తుందని టీడీపీ నేతలు అసెంబ్లీలో స్వీట్లు పంచుకున్నారని తులసీ రెడ్డి గుర్తుచేశారు.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 7 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 8 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 9 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !