Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంపీలను అభినందించిన సీఎం చంద్రబాబు

Posted 17 days ago | Category : politics

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. గురువారం పార్టీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న పార్లమెంట్ ఉభయసభల్లో మన ఎంపీలు బాగా పనిచేశారన్నారు. ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రసంగాన్ని సీఎం అభినందించారు.

విభజన సమయంలో వైసీపీ కేసుల కోసం లాలూచీ పడిందని ఆరోపించారు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని నేతలతో బాబు అన్నారు. ఎక్కడైనా ప్రతిపక్షం ముందు ఉండి ఆందోళనలు చేయాలి కానీ కేసుల భయంతో వైసీపీకి ఆ పరిస్థితి లేదన్నారు. ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏపీకి సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు అండగా ఉండాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. భారతదేశంలో ఏపీ భాగం కాదా ఎందుకు ఇంత వివక్ష అని బాబు ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర సమస్య ఇంతగా నలిగిన సందర్భం లేదన్నారు. ఎంపీలంతా సభలో బలంగా వాయిస్ వినిపించాలని మన పోరాటం జాతీయ స్థాయికి వెళ్ళాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 3 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 4 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 5 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted 20 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !